
మన చంద్ర బాబు నాయుడు గారు చెప్పినట్టు తెలుగువారందరం తెలుగులోనే మాట్లాడుకుందాం !!! అన్నట్లు నేను కూడా ఒక తెలుగు బ్లాగ్ రాయాలి అని ఒక ఆలోచన వచ్చింది, కాని నేను ఆ కోరిక గూగుల్ ద్వారా ఇంత త్వరగా తీరుతుంది అని అనుకోలేదు. ఈ సందర్భం గ నేను గూగుల్ ని అభినందిచ కుండా ఉండలేకపోతున్నాను.
ఏది ఏమైనా నా కోరిక తీరింది. నాకు అదే ముఖ్యం. ఈ ఆనందం లో నాకు ఏమి రాయలో తెలియడం లేదు. ఐనా ఏదో ఒకటి రాయాలి కాబట్టి ......
మనం ఎలాగు చంద్రబాబునాయుడు గారితో మొదలు పెట్టాం కాబట్టి రాజకీయాల గురించి మాటల్డుకున్దామా?
ఇప్పుడు ఆంద్ర రాష్ట్రం అంతటా ఒకటే ప్రశ్నగా ఉంది .... వచ్చే ఎన్నికలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయి? అసలు ఆంధ్ర పరిస్తితి ఏమిటి?
అసలు ఉన్న పార్టీల పరిస్థితే అర్ధం కాకుండా ఉంటే మళ్ళి కొత్త పార్టీల బెడద కూడా ఉంది.
ఉన్న పెద్ద పార్టీలు రెండింటి లోను ఉన్న అంతర్గత సమస్యలు ఉండగా అందులో నుంచి దేవేందర్ గౌడ్ లాంటి పెద్ద నేతలు కొత్త పార్టీలు పెట్టె ప్రయత్నాలలో ఉంటే దీనివల్ల తె.దె.పా కి వచ్చిన నష్టం కంటే తె.రా.స కి వచ్చిన నష్టం ఎక్కువ అనే తెలుగు దేశం నిజంగా ఇదివరకటి నమ్మకం తో ఉందా ?
నిజంగానే దేవేందర్ గౌడ్ తె.రా.స. కి పక్కలో బల్లెమేనా?
ఈ ప్రశ్నలు ఇలా ఉండగా మన మెగా స్టార్ చిరంజీవి పార్టీ పెడితే ఎవరికీ లాభం ఎవరికి నష్టం అని లెక్కలు వెయ్యడం లో మన రాజకీయ పండితులు మునిగి ఉన్నారు.
మీరు ఏమంటారు ?
నిజంగా చిరంజీవి పార్టీ పెడితే నెగ్గి సి. ఎం. అవుతారా?
ఒకవేళ ఐనా మనకి వచ్చే లాభం ఏమిటి?
ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయ్ ... వీటి మీద మీ అభిప్రాయాలు తెలుపగోరుతూ ......
మీ
రవి కిరణ్
Entha Megastart abhimaanini aina kooda... annayya party peduthunnadante enduko oppukolekapothunnanu..
ReplyDeleteAnnayya ante unna abhimaanaaniki ee paatiki allu arjun tho paatu election campaign lo undaalsina vaadiki.. kaani thappadhu.. job cheyyakapothe permanent gaa annayya party posters antinchukuntoo undipovaalani.. job chesthunnanu..
Ika annaya party vishayaaniki vosthe.. ee politics antha chandaalam inka ekkadaa ledhu.. annayya indulo digi prajalaki seva chesthaanu ante anthakanna em kaavaali.. kaani politics loki vosthe annayya kante, chuttoo unde vaallu rechipothaaru ani naa opinion.. already political strength kosam vere party lo vaallu annayya party ki jump cheyyadaaniki ready ga unnaaru.. repu annayya ni mosam cheyyakunda untaaru anna guarantee enti... aina koodaa...prajala anda unnaatha varaku annayaki thirugu ledhu...
Anyways annayya abhimaanigaa.. annayya party ki al da best.. nenu kooda velli vote vesthaa.....annaya party ke..