భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని నేను కొత్తగా ఎవరికీ చెప్పనక్కర్లేదు ఐనప్పటికి నా తృప్తి కోసం చెప్పేస్తున్నా !!
దీనివల్ల మనకు లభించిన ఉపయోగం ఏమిటి అంటే నా ఉద్దేశ్యం సామాన్య ప్రజానీకానికి వచ్చిన ఉపయోగం ఏమిటి అని ?
అదేమిటి రాజ్యాంగం ఓటు హక్కు ఇట్చింది కదా అనేవాళ్ళు చాల మంది ఉన్నారు. కాని నాది ఒక చిన్న ప్రశ్న, మీలో ఎంత మంది ఇప్పటి దాక తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించు కున్నారు? నేను ఇప్పటి దాక నా ఓటు హక్కు వినియోగించు కోలేదు. అది నా తప్పు అని కూడా అనవచ్చు. కాని నా ఉద్దేశ్యం ..... నా ఉద్దేశ్యం పెద్ద ముఖ్యమైనది కాకపాయినా ....
చాలా మందికి ఓటు వేసే తీరిక లేక వెయ్యటం లేదు అనేది ఒక వాదన ... కాని చాలామందికి నిజానికి ఓటు హక్కు లేదు.
ఉదాహరణ నేను -రవికిరణ్ పెరుమాళ్ళ అనబడు నేను రాజమండ్రి కి చెందినా వాడిని ఐనా గత ఎనిమిదే సంవత్సరాలుగా నేను ఆ ఊరిలో లేక పోవడం వల్ల నాకు అక్కడ ఓటు లేదు. ఇది నేను అంగీ కరిస్తాను కాని నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి కదా అని నా సందేహం? దీనికి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం అందరికి గుర్తింపు కార్డులు ఇట్చి ఈ కార్డు చూపిన వారు ఏ ప్రాంతంలో ఉన్నా దగ్గరలోని పోలింగు కేంద్రాని వెళ్లి వోటు వేసే పరిస్తితి రావని కోరుకుంటున్నాను. దానికి బహుసా నేను చాల సంవత్సరాలు వేచి చుడ్డాలి అనుకుంటున్నా.
మొన్న నేను విన్న లెక్కల ప్రకారం ౬౦% ( అరవై ) పోలింగు జరుగుతోంది. మిగతా ౪౦% (నలభై) శాతం ఎందుకు జరగటం లేదు అంటే బదిలీ ఐన వాళ్ళు, మరణించిన వాళ్ళు, పోలింగు జరిపే ఉద్యోగస్తులు తదితరులు.
నాకు ముఖ్యంగా అర్ధం కాని విషయం ప్రభుత్వ ఉద్యగాస్తులు పోలింగు జరిపిస్తూ ఉంటే వారికి ఓటు వేసే పరిస్తితి లేక పోవడం. ఇది చాల భాదాకరమైన విషయం అని మీరు కూడా అన్గికరిస్తా రాణి ఆశిస్తున్నా. ఒక వేళ ఇది హక్కు ఐతే వారికి అది కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వానికి ఉందా లేదా? ఉంటే అది స్వాతంత్ర్యం వచ్చిన అరవై ఏళ్ళల్లో కూడా ఎందుకు జరగలేదు. మనకు ఉన్నా పోస్టల్ బాలెట్ ఉన్నా కూడా అవి కొన్ని పరిస్తుతుల్లోనే లేక్కవేయడం గమనార్హం.
ప్రస్తుత రాజకీయాలను మరియు అభ్యర్ధులను చూసి వారిలో ఎవరికీ ఓటు వెయ్యకుడదు అనుకునే వాళ్ళకి, దీనిని రాజ్యాంగ బద్దంగా ఖండించే హక్కు కూడా ప్రభుత్వం ఇవ్వాలని ఆసిస్తూ ....
ఓటర్లు అందరికి మహాకవి ఆరుద్ర రాసిన ఒక మత్చు తునక జ్ఞ్యాప్తి తెస్తూ ....

" బ్రుటు కేసిన వోటు
బురద లో గిరాటు
కడకు తెచ్చును చేటు
ఓ కూనలమ్మ !!! "
బురద లో గిరాటు
కడకు తెచ్చును చేటు
ఓ కూనలమ్మ !!! "
FYI - Govt employees who worked in polling duties can use their vote in the next 15 days or before counting starts through postal ballet.
ReplyDeleteI know that but the counting of these votes will happen only in case of tie or very small margin of winning.
ReplyDeleteSo, there is no guarantee of counting these votes.
cool article, kunalamma padyam gurtu chesinanduku thanks, thats really good one !!!
ReplyDelete